Home » photogallery » movies »

KGF ACTRESS SRINIDHI SHETTY STUNNING IN HER LATEST RED SAREE PICS GOES VIRAL SR

Srinidhi Shetty : కెజియఫ్ భామ శ్రీనిధి శెట్టి బ్యూటీ‌ఫుల్ పిక్స్.. ఫిదా అవ్వాల్సిందే..

Srinidhi Shetty : కెజియఫ్ సినిమా పాపులారిటీ ఏంటో తెలియంది కాదు.. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డ్ వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీనిధి శెట్టి కూడా దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా కొన్ని పిక్స్‌ను తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్’‌గా మారాయి.