హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Srinidhi Shetty : లైట్ పింక్ టాప్‌లో యువరాణిలా మెరిసిపోతున్న శ్రీనిధి శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్...

Srinidhi Shetty : లైట్ పింక్ టాప్‌లో యువరాణిలా మెరిసిపోతున్న శ్రీనిధి శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్...

Srinidhi Shetty : కెజియఫ్ సినిమా పాపులారిటీ ఏంటో తెలియంది కాదు.. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డ్ వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీనిధి శెట్టి కూడా దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా కొన్ని పిక్స్‌ను తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్’‌గా మారాయి.

Top Stories