Home » photogallery » movies »

KGF ACTRESS SRINIDHI SHETTY CUTE PHOTOS GOING VIRAL IN SOCIAL MEDIA PK

KGF actress Srinidhi Shetty: ‘కెజియఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ఇంత క్యూట్‌గా ఎప్పుడైనా చూసారా..?

KGF actress Srinidhi Shetty: కెజియఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). అందులో పొగరున్న అమ్మాయి నుంచి యశ్‌ను(Yash) ప్రేమించే అమ్మాయిగా మారిపోయే పాత్రలో అద్భుతంగా నటించారు శ్రీనిధి. మిస్ కర్ణాటకగా కూడా నిలిచిన ఈమె.. కెజియఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ షోతో అలరిస్తుంటారు ఈమె.