Home » photogallery » movies »

KGF 2 VS RRR KGF CHAPTER 2 HINDI COLLECTIONS CROSSED RRR BOLLYWOOD LIFE TIME COLLECTIONS HERE ARE THE DETAILS TA

KGF 2 - RRR : బాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిన కేజీఎఫ్ 2.. సౌత్ డబ్బింగ్ సినిమాల్లో ఎన్నో స్థానంలో ఉందంటే..

KGF 2 - RRR : బాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిన కేజీఎఫ్ 2.. అవును ఉత్తరాదిలో కేజీఎఫ్ 2 హవా నడుస్తోంది. ఈ సినిమా అక్కడ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి సూపర్ స్టార్స్‌తో తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కంటే ఎక్కువ వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా వారం రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ మూడు వారాల్లో వసూళ్లు చేసిన దాన్ని ఒక్క వారంలోనే క్రాస్ చేసి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది.