Home » photogallery » movies »

KGF 2 VS RRR HINDI TOP SOUTH HINDI DUBBED MOVIES KGF 2 COLLECTIONS CROSS RRR IN BOLLYWOOD TA

KGF 2 Vs RRR : హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాలు.. బాలీవుడ్‌లో RRR ‌కు అందనంత దూరంలో KGF 2..

RRR Vs KGF 2 - Hindi South Dubbed Movies Collections | ఒకప్పుడు దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు ఉత్తరాది ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మన సినిమాలను అక్కడ వాళ్లు కూడా బాగా ఆదరిస్తున్నారు. మంచి టాలెంట్ డైరెక్టర్స్ తెరకెక్కించిన ప్యాన్ ఇండియా సౌత్ సినిమాలు హిందీలో ఈజీగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే స్థాయికి ఎదిగింది. ఈ యేడాది ఆర్ఆర్ఆర్ మూవీ రూ .250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరోవైపు కేజీఎఫ్ 2 కూడా హిందీ బెల్ట్‌లో రూ. 400 కోట్లకు చేరువలో ఉంది. మొత్తంగా ఈ ఇయర్ రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్‌ను కేజీఎఫ్ 2 హిందీలో రూ. 150 కోట్ల మార్జిన్‌తో ఎపుడో దాటి సంచలనం రేపుతోంది.