Home » photogallery » movies »

KGF 2 VS RRR BOLLYWOOD TOP SOUTH HINDI DUBBED MOVIES HERE ARE THE LIST TA

KGF 2 Vs RRR : బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాలు.. కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ ప్లేస్ ఎక్కడంటే..

RRR Vs KGF 2 - Hindi South Dubbed Movies Collections | ఒకప్పుడు దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు ఉత్తరాది ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మన సినిమాలను అక్కడ వాళ్లు కూడా బాగా ఆదరిస్తున్నారు. మంచి టాలెంట్ డైరెక్టర్స్ తెరకెక్కించిన ప్యాన్ ఇండియా సౌత్ సినిమాలు హిందీలో ఈజీగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే స్థాయికి ఎదిగింది. ఈ యేడాది ఆర్ఆర్ఆర్ మూవీ రూ .250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరోవైపు కేజీఎఫ్ 2 కూడా హిందీ బెల్ట్‌లో రూ. 350 కోట్లకు చేరువలో ఉంది.