హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Top Telugu Dubbed Movies Shares : KGF 2, విక్రమ్ సహా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ డబ్బింగ్ సినిమాలు ఇవే..

Top Telugu Dubbed Movies Shares : KGF 2, విక్రమ్ సహా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ డబ్బింగ్ సినిమాలు ఇవే..

Top Telugu Dub Movies Shares TG - AP : కేజీఎఫ్ 2 సహా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ డబ్బింగ్ సినిమాలు ఇవే.. అవును గత కొన్ని రోజులుగా తెలుగులో డబ్బింగ్ మూవీస్‌కు పెద్దగా ఆడిన సందర్భాలు లేవు. కేజీఎఫ్ 2 మూవీతో మరోసారి తెలుగులో డబ్బింగ్ సినిమాల సత్తా ఏంటో టాలీవుడ్ చూసింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడమే కాదు.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సంచలనం రేపింది కేజీఎఫ్ 2. మొత్తంగా డబ్బింగ్ సినిమాల్లో కేజీఎఫ్ దరిదాపుల్లో మరో డబ్బింగ్ సినిమా లేదు. మరోవైపు కమల్ హాసన్ విక్రమ్ కూడా తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.