హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR - KGF 2 - Bahubali 2 : ఆర్ఆర్ఆర్,కేజీఎఫ్ 2, బాహుబలి 2 సహా బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు..

RRR - KGF 2 - Bahubali 2 : ఆర్ఆర్ఆర్,కేజీఎఫ్ 2, బాహుబలి 2 సహా బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు..

KGF 2 - RRR - Bahubali 2 | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి 2 సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ఆ తర్వాత ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొంది. బాహుబలి 2 తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి.

Top Stories