హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

మహేష్ బాబుకు పెళ్లైందా..పిల్లలున్నారా?.. కేజీఎఫ్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు

మహేష్ బాబుకు పెళ్లైందా..పిల్లలున్నారా?.. కేజీఎఫ్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు

పాన్ ఇండియా సినిమాలతో సౌత్ స్టార్లంతా ఫేమస్ అవుతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్,ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్,ఎన్టీఆర్ బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్లుగా మారరు. మహేష్ బాబు పాన్ ఇండియా మూవీ చేయకపోయినా.. అతని అందానికి అన్ని భాషాల్లో కూడా అభిమానులు ఉన్నాు. తాజాగా కేజీఎఫ్ సినిమాలో యష్ తల్లి పాత్ర చేసిన అర్చన జోయస్ తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేవలం 27 ఏళ్లకే ఆమె స్టార్ హీరో యష్‌కు తల్లిగా నటించి మెప్పించింది. తాజాగా అర్చన పలు ఇంటర్య్వూలలో తెలుగు నటులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Top Stories