ఆమె మరోసారి పరిశ్రమకు పూర్తి ఉత్సాహంతో రీ ఎంట్తిరీ ఇచ్చింది. ఇటీవల, రవీనా టాండన్ యష్ నటించిన KGF: చాప్టర్ 2లో తన భాగానికి డబ్బింగ్ పూర్తి చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవీనా ఛాలెంజింగ్ రోల్లో నటిస్తోంది.(రవీనా ఇనస్టాగ్రామ్ ఫోటో)