హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ketika Sharma: ఎల్లో లెహంగాలో కేతిక శర్మ భారీ అందాలు.. ఫ్యాన్స్ ఫిదా ..!

Ketika Sharma: ఎల్లో లెహంగాలో కేతిక శర్మ భారీ అందాలు.. ఫ్యాన్స్ ఫిదా ..!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో కేతిక శర్మ ఒకరు. ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కేతిక శర్మ ఎల్లో లెహంగాలు అందాలు ఒలకబోస్తూ.. ఫోటోలు పెట్టింది. దీంతో ఇప్పుడుఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Top Stories