హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » movies »

Ketika Sharma : కేతిక శర్మకు భారీ అవకాశం.. పవన్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్..

Ketika Sharma : కేతిక శర్మకు భారీ అవకాశం.. పవన్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్..

Ketika Sharma: టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయమవుతూ ఉంటారు. అందులో కేతిక శర్మ. గ్లామర్‌ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామకు వరుస ఫ్లాపులు పలకరించడంతో బేజారవుతోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

Top Stories