హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ketika Sharma: నాభి అందాలతో కేతిక శర్మ సోకుల విందు.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Ketika Sharma: నాభి అందాలతో కేతిక శర్మ సోకుల విందు.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Ketika Sharma: టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయమవుతూ ఉంటారు. అందులో కేతిక శర్మ. గ్లామర్‌ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామకు వరుస ఫ్లాపులు పలకరించడంతో బేజారవుతోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.