Home » photogallery » movies »

KETIKA SHARMA ROMANTIC FAME LATEST PICS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Ketika Sharma: స్మైల్ లుక్‌తో కెవ్వు కేక పుట్టిస్తోన్న కేతిక శర్మ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Ketika Sharma : కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు ఉండదు. కానీ కొంత మందికి మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు. అలాంటి హీరోయిన్స్‌లలో కేతిక శర్మ ఒకరు. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు నెటింట్ వైరల్ అవుతున్నాయి.