తిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన మూవీ 'రొమాంటిక్' . ఈ సినిమా గతేడాది విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా కేతిక శర్మ నటించింది. అది అలా ఉంటే ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతోంది. Photo: Instagram.com/ketikasharm
కేతిక శర్మ విషయానికొస్తే.. 24 డిసెంబర్ 1995లో న్యూ ఢిల్లీలో జన్మించింది. ఈమె మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో ఈమె పాపులర్ అయింది. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్లో 190 K ఫాలోవర్స్ ఉన్నారు. (Twitter/Photo)