Ketika Sharma : కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు ఉండదు. కానీ కొంత మందికి మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు. అలాంటి హీరోయిన్స్‌లలో కేతిక శర్మ ఒకరు. తాాజాగా ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. (Instagram/Photo/KetikaSharma)
హీరోయిన్ కేతిక శర్మ విషయానికి ఆమె గతేడాది నాగ శౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ సినిమాలో నటించింది. ఈ సినిమా అంతగా పెద్దగా నడవలేదు. మొత్తంగా తెలుగులో ఈ భామకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఏమైనా సినిమాల విషయంలో ఈమె ఆచితూచి వ్యవహరించాలి. తాజాగా ఈమె పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ‘వినోదయ సీతమ్’ రీమేక్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాపై కేతిక భారీ ఆశలే పెట్టుకుంది. (Photo: Instagram.com/ketikasharma)