Ketika Sharma : కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు ఉండదు. కానీ కొంత మందికి మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు. అలాంటి హీరోయిన్స్‌లలో కేతిక శర్మ ఒకరు. గతేడాది ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. (Instagram/Photo/KetikaSharma)