కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు ఉండదు. కానీ కొంత మందికి మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు. అలాంటి హీరోయిన్స్‌లలో కేతిక శర్మ ఒకరు. తాాజాగా ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. Photo: Instagram.com/ketikasharma
ఇక ఈ భామ నటించిన రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga ) సినిమా విషయానికి వస్తే....ఈ సినిమా 2022సెప్టెంబర్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి తొలి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు వైష్ణవ్ తేజ్ కెరీర్లో చేసిన టోటల్ మూడు సినిమాల్లో ఈ సినిమానే వీక్ ఓపెనింగ్స్ ని అందుకుంది. Photo: Instagram.com/ketikasharm
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను మొదట జూలై 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు టీమ్ అయితే.. ఏవో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు గిరీశయ్య దర్శకుడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించారు. Photo: Instagram.com/ketikasharm
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతోంది. రొమాంటిక్.. సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. ఆకాష్ పూరి, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించింది. Photo: Instagram.com/ketikasharm
హీరోయిన్ కేతిక శర్మ విషయానికి ఆమె గతేడాది నాగ శౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ సినిమాలో నటించింది. ఈ సినిమా అంతగా పెద్దగా నడవలేదు. మొత్తంగా తెలుగులో ఈ భామకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఏమైనా సినిమాల విషయంలో ఈమె ఆచితూచి వ్యవహరించాలి. తాజాగా కేతిక శర్మ వైష్ణవ్ తేజ్ హీరోగా ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంతో పలకరిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కుదేలవ్వడంతో ఈ అమ్మడి ఆశలపై నీళ్లు చల్లింది. (Photo: Instagram.com/ketikasharma)
కేతిక శర్మ విషయానికొస్తే.. 24 డిసెంబర్ 1995లో న్యూ ఢిల్లీలో జన్మించింది. ఈమె మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో ఈమె పాపులర్ అయింది. కేతిక శర్మ ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రంగరంగ వైభవంగా ఫ్లాప్ తర్వాత తన నెక్ట్ప్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి వ్యవహారించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. (Instagram/Photo)