Home » photogallery » movies »

KETIKA SHARMA AKASH PURI ROMANTIC FAME STUNNING LATEST PICS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Romantic - Ketika Sharma : కేతిక శర్మ కేక పుట్టించే రొమాంటిక్ పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్..

Ketika Sharma : కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా 'రొమాంటిక్' . ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా  కేతిక శర్మ చేస్తోంది. ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది.