Kethika Sharma: రెడ్ హాట్ కేతిక.. ఉప్పొంగే అందాలను చూపిస్తూ అలా!
Kethika Sharma: రెడ్ హాట్ కేతిక.. ఉప్పొంగే అందాలను చూపిస్తూ అలా!
Kethika Sharma Photos: అందాలు ఆరబోయడం, ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడంలో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వేయించుకున్న కేతిక శర్మ.. నటన విషయంలోను ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. దీంతో ఆమెకు అడపాదపా అవకాశాలైతే దక్కుతున్నాయి.
హీరోయిన్లకు సోషల్ మీడియా అనేది ఓ వరంగా మారింది. తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు ఆన్ లైన్ మాధ్యమాలను ఫుల్లుగా వాడేస్తున్నారు నేటితరం యంగ్ హీరోయిన్స్. ఎప్పటికప్పుడు తమ గ్లామర్ యాంగిల్ తో టచ్ చేస్తూ కుర్రకారులో హీటు పుట్టిస్తున్నారు. తాజాగా కేతిక శర్మ కూడా అదే చేసింది.
2/ 8
తెలుగు తెరపై గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుంది కేతిక శర్మ. 'రొమాంటిక్' సినిమాతో పూరి జగన్నాథ్ పరిచయం చేసిన ఈ ఢిల్లీ బ్యూటీ.. తన అందచందాలతో యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది.
3/ 8
తొలి సినిమాలో ఆకాష్ పూరితో చేసిన రొమాన్స్ అమ్మడికి బాగానే వర్కవుట్ అయింది. పూరి జగన్నాథ్ సినిమా, పైగా ఆయన తనయుడు హీరో కావడంతో ఈ సినిమాతో కేతిక పేరు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వినిపించింది.
4/ 8
అందాలు ఆరబోయడం, ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడంలో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వేయించుకున్న కేతిక శర్మ.. నటన విషయంలోను ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. దీంతో ఆమెకు అడపాదపా అవకాశాలైతే దక్కుతున్నాయి.
5/ 8
రీసెంట్ గా రంగరంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కేతిక. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన నటించి మరోసారి అందాల విందు చేసింది. ఈ సినిమా వల్ల కేతికతో మంచి స్నేహం ఏర్పడిందని వైష్ణవ్ తేజ్ చెప్పారు.
6/ 8
తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ తెలుగు రీమేక్ లో కూడా కేతికకు ఆఫర్ వచ్చిందని టాక్. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.
7/ 8
ఇకపోతే కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో భాగంగా నెట్టింట అందాల జాతర చేస్తోంది కేతిక శర్మ. ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్ లోకి వస్తూ తన అందాల వేడితో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి.
8/ 8
రెడ్ డ్రెస్సులో ఉప్పొంగే అందాలను చూపిస్తూ కెమెరా ముందు ఫోజులిచ్చింది కేతిక శర్మ. రొమాంటిక్ యాంగిల్స్ తో పిచ్చెక్కించింది. ఈ ఫొటోస్ చూసి నెటిజన్లు మైమరచిపోతున్నారు. బ్యూటిఫుల్ లేడీ, రొమాంటిక్ బ్యూటీ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.