Home » photogallery » movies »

KETHIKA SHARMA AS HEROINE IN PAWAN KALYAN SAI DHARAM TEJ UPCOMING MOVIE SLB

Sai Dharam Tej: మామా అల్లుళ్ళతో రొమాంటిక్ బ్యూటీ.. ఇక మెగా ఫ్యాన్స్‌కి సూపర్ ట్రీట్!

తమిళ సూపర్‌ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ (Vinodaya sittam) సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. ఈ సినిమా గురించి అతి త్వరలో అఫీషియల్ ప్రకటన ఇవ్వబోతున్నారని సమాచారం. అయితే ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు రొమాంటిక్ బ్యూటీ వీళ్ళతో కలవనుందని టాక్.