హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kantara: కాంతార అభిమానులకు మరో గుడ్ న్యూస్... !

Kantara: కాంతార అభిమానులకు మరో గుడ్ న్యూస్... !

కాంతార అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. కాంతార సినిమాలో వరాహ రూపం పాటపై వివాదం నెలకొంది. అయితే ఈ పాట కాపీ రైట్స్ ఇష్యూతో కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. అయితే తాజాగా కోర్టు వరహా రూపం పాటను ప్రసారం చేయడానికి అనుమతి ఇచ్చింది.

Top Stories