ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోతున్న కొరటాల శివ టీమ్.. ఈ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్‌ను వేశారు. ఇండియాలోనే టాప్ టెక్నీషియన్స్‌గా పేరు తెచ్చుకున్నవారు ఇందులో వర్క్ చేస్తుండటం విశేషం. రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చూసుకుంటున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.