Keerthy Suresh: ఏంటి.. కీర్తి అప్పుడే ఇంత రిస్క్ చేసిందా ?

Keerthy Suresh: కెరీర్ కొత్తలో హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ కొందరు మాత్రం లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తుంటారు. మహానటి మూవీతో అలాంటి క్యారెక్టర్ చేసిన కీర్తి సురేష్.. తన కొత్త సినిమా గుడ్ లక్ సఖి మూవీలో అసలు మేకప్ లేకుండా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. ఇదే నిజమైతే కీర్తి చిన్న వయసులోనే పెద్ద రిస్క్ చేసినట్టే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.