హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh:కీర్తి సురేష్ ఖాతాలో మరో భారీ ఆఫర్.. ఈ సారి అంతకు మించి..

Keerthy Suresh:కీర్తి సురేష్ ఖాతాలో మరో భారీ ఆఫర్.. ఈ సారి అంతకు మించి..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల రీసెంట్‌గా ఈమె తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో కళావతి పాత్రలో నటించింది. ఈ సినిమాలో కీర్త సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.