Keerthy Suresh : కీర్తి సురేష్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.