Keerthi Suresh: ఫ్యాన్స్‌కు షాక్.. కీర్తి సురేష్ ఆ సర్జరీ చేయించుకుందా..?
సర్కారు వారి పాట సక్సెస్‌తో హ్యాపీగా ఉన్న కీర్తి సురేష్‌పై కొత్త డౌట్స్ వస్తున్నాయి ఫ్యాన్స్‌కు. నెటిజన్లు కీర్తి సురేష్ పెదవులకు సర్జరీ చేయించుకుందని అభిప్రాయాలను వ్యక్తం చేయించుకున్నారు. కీర్తి పాత ఫోటోలను కొత్త ఫోటోలను పోల్చి చూస్తే ఈ విషయం సులభంగా అర్థమవుతోంది.
మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించి ..కీర్తి సురేష్ అందరి దగ్గర మార్కులు కొట్టేసింది. ఈ సినిమా సావిత్రిగా అలరించింది కీర్తి సురేష్. దీంతో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతలు సాదించింది.
2/ 10
మహానటి సినిమా సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ తో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించడానికి క్యూ కట్టారు. అయితే ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.
3/ 10
మహానటి తర్వాత కీర్తి సురేష్ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆడ లేదు. దీంతో ఆమెపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ ఏడాది మాత్రం కీర్తికి బాగానే కలిసొచ్చేలా కనిపిస్తోంది.
4/ 10
కొన్ని రోజుల గ్యాప్ లో విడుదలైన చిన్ని, సర్కారు వారి పాట సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాల విజయాలతో కీర్తి సురేష్ కు కొత్త సినిమాల ఆఫర్లు దక్కుతాయేమో చూడాల్సి ఉంది.
5/ 10
ఇదంతా కాసేపు పక్కన పెడితే..ఇప్పుడు కీర్తిపై సరికొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఆమె సర్జరీ చేయించుకుందని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
6/ 10
లామంది నెటిజన్లు కీర్తి సురేష్ పెదవులకు సర్జరీ చేయించుకుందని అభిప్రాయాలను వ్యక్తం చేయించుకున్నారు. కీర్తి పాత ఫోటోలను కొత్త ఫోటోలను పోల్చి చూస్తే ఈ విషయం సులభంగా అర్థమవుతోందని కామెంట్లు పెడుతున్నారు.
7/ 10
కీర్తి సురేష్ అధికారికంగా స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కీర్తి సురేష్ ఈ కామెంట్లపై రియాక్ట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
8/ 10
మమ మహేషా పాటలో కీర్తి సురేష్ ను పరిశీలించిన సాయిపల్లవి లిప్ జాక్ కు వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు
9/ 10
మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కీర్తి సురేష్ ఎలా ఉన్నా అందంగానే ఉంటారని ఆమె అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
10/ 10
సర్కారు వారి పాట సినిమా సక్సెస్ కావడంతో కీర్తికి ముందు ముందు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి. స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మ కొట్టేస్తుందో లేదో చూడాలి.