HBD Keerthy Suresh : జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ బ్యూటీఫుల్ పిక్స్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోంది. అది అలా ఉంటే కీర్తి సురేష్ ఈరోజు తన 28వ పుట్టినరోజును జరుపుకుంటోంది.