Home » photogallery » movies »

KEERTHY SURESH TRADITIONAL PHOTOS GOING VIRAL ON SOCIAL MEDIA SNR

Keerthy Suresh:అప్పుడు నటన..ఇప్పుడు గ్లామర్..కుమ్మేస్తున్న కీర్తి సురేష్

Keerthy Suresh:కళావతి కళకళలాడిపోతోంది. సర్కారు వారి పాట సినిమా సక్సెస్‌తో కీర్తి సురేష్‌ ఇమేజ్‌ స్కైని టచ్ చేసింది. అందుకే అమ్మడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ట్రెండీ, ట్రెడిషనల్ డ్రెస్సులతో ఫోటోలు దిగి ఫాన్స్‌ని కట్టిపడేస్తోంది. అందరి కళ్లను తనవైపే తిప్పుకునేలా చేస్తోంది.