Home » photogallery » movies »

KEERTHY SURESH TOVINO THOMAS VAASHI DIRECTED BY VISHNU RAGHAV STREAMS ON NETFLIX FROM TODAY SR

Keerthy Suresh : ప్రముఖ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోన్న కీర్తి సురేష్ లేటెస్ట్ కోర్ట్ డ్రామా..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో నటించారు. ఈసినిమా మే 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై యావరేజ్ హిట్‌గా నిలిచింది.