Mahesh-Keerthy Suresh : మహేష్‌తో ఆడిపాడనున్న కీర్తి.. అమెరికా పయనానికి రెడీ..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ప్రస్తుతం ఈ భామ నితిన్ సరసన రంగ్ దేలో నటిస్తోంది.