Home » photogallery » movies »

KEERTHY SURESH TESTED COVID 19 NEGATIVE AND FANS GET HAPPY AND SHARES HER NEW PICS TA

Keerthy Suresh : కోవిడ్ నుంచి కోలుకున్న కీర్తి సురేష్.. పిక్స్ షేర్ చేసిన మహానటి..

Keerthy Suresh Corona Negative : కరోనా (Corona) థర్డ్ వేవ్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ కోవలో మహేష్ బాబు, తమన్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్, సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూతో పాటు శోభన సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. రీసెంట్‌గా కీర్తి సురేష్‌ కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ భామ కరోనా నుంచి కోలుకున్నట్టు ట్వీట్ చేశారు.