హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh: మేకప్ లేకుండా కీర్తి సురేష్ పోజులు.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Keerthy Suresh: మేకప్ లేకుండా కీర్తి సురేష్ పోజులు.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక అది అలా ఉంటే కీర్తిసురేష్‌కు ఇటీవల తెలుగులో మహేష్ సర్కారు వారి పాటలో నటించారు.. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories