Home » photogallery » movies »

KEERTHY SURESH SHARES SOME ADORABLE WITH FAMILY PICS GOES VIRAL SR

Keerthy Suresh : కీర్తి సురేష్ పేరెంట్స్‌ను చూశారా.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక అది అలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలను పంచుకున్నారు.