Keerthy Suresh: మీరు కీర్తి సురేష్ అభిమానా...అయితే ఇది చూసి తీరాల్సిందే...

Keerthy Suresh: మహానటి ద్వారా శిఖరం మీదకు చేరుకున్న భామ కీర్తి సురేష్...అంతటి గొప్ప సినిమా చేసిన కీర్తి సురేష్ ఆ రేంజులో ఇంకో హిట్ కోసం ప్రయత్నం చేేస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లోనే అలాంటి సినిమా చేయడం కీర్తికి మైనస్ అయ్యిందా...లేక ప్లస్ అయ్యిందో తేల్చేందుకు కాలం పడతుంది.