టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. Photo : Instagram
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా సక్సెస్‌తో కీర్తి సురేష్ ఫుల్లు ఖుషీలో ఉంది. ప్రస్తుతం కీర్తి సురేష్ వివిధ భాషల్లో కలిపి ఈ యేడాది నాలుగు సినిమాలతో పకలరించింది. మొత్తంగా దక్షిణాదిలో పెద్ద, చిన్నా తేడా లేకుండా అందరి హీరోలతో నటిస్తుంది. తాజాగా కీర్తి సురేష్ కాస్త క్లీవేజ్ కనిపించేలా నగలు ధరించి అభిమానులను బిత్తర పోయేలా చేసింది. (Instagram/Photo)
సర్కారు వారి పాట సినిమా విషయానికొస్తే.. కీర్తి సురేష్ సినిమాలో నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. కి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. (instagram/Photo)
హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. Photo: Instagram
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషాల్లో ఎలా ఆకట్టుకోనుందో.. ఇక కీర్తి (Keerthy Suresh good luck sakhi)నటించిన మరో సినిమా గుడ్ లక్ సఖీ.. ఈ సినిమా జనవరి 28న విడుదలై డిజాస్టర్ అయింది.
కీర్తి సురేష్.. మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాలోని కళావతి పాట 200 మిలియన్ వ్యూస్ యూట్యూబ్‌లో క్రాస్ చేసింది. ఈ యేడాది టాలీవుడ్లో విడుదలైన సినిమాల్లో ఓ పాట 200 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం ఇదే ఫస్ట్. దాంతో పాటు ఈ సినిమాలోని కళావతి ఫుల్ సాంగ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. (Instagram/Photo)