Home » photogallery » movies » KEERTHY SURESH MAHANATI FAME LATEST WEIGHT LOST SOME WEIGHT PICS GOES VIRAL TA

Keerthy Suresh :ఏంటిలా కీర్తి సురేష్ ఇలా అయిపోయింది.. ఫిట్‌నెస్‌పై మరింత ఫోకప్ పెడుతున్న మహానటి..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో కీర్తి ప్రస్తుతం మహేష్ బాబు సరసన సర్కారు వారి పాటలో కూడా నటిస్తోంది.