హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh: ఇవేం పోజులు.. ఇదేం డ్రెస్.. ప్రియమైనవాడితో కీర్తి సురేష్ రచ్చ.. పిక్స్ వైరల్..

Keerthy Suresh: ఇవేం పోజులు.. ఇదేం డ్రెస్.. ప్రియమైనవాడితో కీర్తి సురేష్ రచ్చ.. పిక్స్ వైరల్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. కీర్తి ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో నటించారు. ఈసినిమా మే 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక అది అలా ఉంటే కీర్తిసురేష్ తాజాగా తన ప్రియమైన పెంపుడు కుక్క పిల్ల నైకీతో కలిసి ఆల్ట్రా మోడ్రన్ లుక్‌లో కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.

Top Stories