కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది టీమ్. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్ వచ్చారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు దర్శకుడు నగేష్,తో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, మరో దర్శకుడు బుచ్చిబాబు హాజరైయ్యారు Photo : Twitter
Keerthy Suresh : కీర్తి సురేష్.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో కీర్తి సురేష్ నటిస్తోంది. Photo : Instagram
చిరంజీవి సినిమాలో నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. Photo: Instagram" width="711" height="1067" /> పరశురామ్ పెట్లా దర్శకుడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రాబోతుంది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. Photo: Instagram
హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. Photo: Instagram
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషాల్లో ఎలా ఆకట్టుకోనుందో.. ఇక కీర్తి (Keerthy Suresh good luck sakhi)నటించిన మరో సినిమా గుడ్ లక్ సఖీ.. ఈ సినిమా ఓటీటీలో విడుదలకానుందని తెలుస్తోంది. Photo: Instagram
గతంలో కీర్తి నటించిన ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియా కూడా ఓటీటీలో విడుదలై ఓకే అనిపించాయి. కరోనా కారణంగా ఈ సినిమాలు థియేటర్లో కాకుండా..డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైయాయి. ప్రస్తుత సమయంలో ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ ఫైవ్‌లో స్ట్రీమ్ చేయనున్నారని తెలుస్తోంది. Photo: Instagram
సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు ఇతర ప్రధాన పాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కనిపించనున్నారు. కీర్తి సురేష్ షూటర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Photo: Twitter
Keerthy Suresh : కీర్తి సురేష్.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో కీర్తి సురేష్ నటిస్తోంది. Photo : Instagram
పరశురామ్ పెట్లా దర్శకుడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రాబోతుంది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. Photo: Instagram