Home » photogallery » movies »

KEERTHY SURESH LOOKS STUNNING HER LATEST MAROON COLOR SAREE PHOTOSHOOT PICS GOES VIRAL SR

Keerthy Suresh : మెరూన్ కలర్ సారీలో మరింత అందంగా కీర్తి సురేష్.. అదిరిన పిక్స్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి  పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో కీర్తి సురేష్ నటిస్తోంది.