హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh: చీరలో అందాల కీర్తి సురేష్ .. అప్సరసలు కూడా దిగదుడుపే....

Keerthy Suresh: చీరలో అందాల కీర్తి సురేష్ .. అప్సరసలు కూడా దిగదుడుపే....

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. కీర్తి ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో నటించారు. ఈసినిమా మే 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక అది అలా ఉంటే కీర్తిసురేష్ ఓనమ్ పండుగ సందర్భంగా కొన్నిఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories