హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh: ఇదేం డ్రెస్ కీర్తి సురేష్.. ఇవేం పోజులు.. వైరల్ అవుతోన్న పిక్స్..

Keerthy Suresh: ఇదేం డ్రెస్ కీర్తి సురేష్.. ఇవేం పోజులు.. వైరల్ అవుతోన్న పిక్స్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక అది అలా ఉంటే కీర్తిసురేష్ తాజాగా కొన్నిఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories