Keerthy Suresh : కీర్తి సురేష్ ఏంటీ ఇంత అందంగా ఉంది.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్...

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇటీవల తెలుగులో కీర్తి రంగ్ దే అనే సినిమాలో నటించింది.