ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh : నడుమందాలతో రచ్చ చేసిన కీర్తి సురేష్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Keerthy Suresh : నడుమందాలతో రచ్చ చేసిన కీర్తి సురేష్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. కీర్తి సురేష్‌కు ఇటీవల తెలుగులో మహేష్ సర్కారు వారి పాటలో నటించారు.. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో నాని సరసన దసరాలో నటిస్తోంది కీర్తి.

Top Stories