Home » photogallery » movies »

KEERTHY SURESH LOOKS FROM TAMIL FILM SAANI KAAYIDHAM GOES VIRAL SR

Keerthy Suresh : వితంతువుగా కీర్తి సురేష్‌.. వైరల్ అవుతోన్న పిక్స్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌కు ఇటు తెలుగుతో పాటు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు చిత్రాల్లో నటిస్తూనే అక్కడ తమిళంలో ఆమె నటిస్తున్నారు. అందులో భాగంగా కీర్తి నటించిన లేటెస్ట సినిమా అరుణ్ మహేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన 'సాని కాయిధం'. ఈ సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామర్ పాత్రలో కనిపించారు. అంతేకాదు మరోసారి తన నటనతో కేకపెట్టించారు. ఆమె ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు.