హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh: మహబూబ్ నగర్‌లో కీర్తి సురేష్ సందడి.. CMR షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన మహానటి..

Keerthy Suresh: మహబూబ్ నగర్‌లో కీర్తి సురేష్ సందడి.. CMR షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన మహానటి..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తాజాగా ఈ భామ మహబూర్ నగర్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా అభిమానులు ప్రేక్షకులు ఆమెను చూసేందుకు పోటెత్తారు.

Top Stories