Keerthy Suresh : బాగా చిక్కిపోయిన కీర్తి సురేష్.. షూటింగ్ లోకేషన్‌లో టీ తాగుతూ..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోంది. అది అలా ఉంటే కీర్తి సురేష్ బాగా చిక్కిపోయినట్లు కనిపిస్తోంది. దానికి సంబందించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైలర్‌గా మారాయి.