హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అదరగొడుతోన్న కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోస్

అదరగొడుతోన్న కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోస్

మహానటి తర్వాత కీర్తి సురేష్‌కు తెలుగులో క్రేజ్ బాగా.. పెరిగిపోయింది. అయితే ఎందుకో తెలియదు కానీ మహానటి తర్వాత ఈమె కెరీర్ మాత్రం ఎటూ కాకుండా పోతోంది. నటిగా తన స్థాయికి తగ్గ పాత్రల్లో నటించడం లేదు కీర్తి సురేష్. సినిమాల సంగతి ఎలా ఉన్నా... ఫోటోషూట్‌లలో మాత్రం అస్సలు వెనకబడలేదు. ఎప్పటికప్పుడు షాప్ ఓపెనింగులు చేస్తూ రచ్చ చేస్తోంది..

Top Stories