సర్కారు వారి పాట సినిమాలో వెన్నెల కిశోర్ చెప్పినట్టుగా.. చల్లని కాలంలో.. ట్రాన్స్ పరెంట్ దుస్తుల్లో కనిపించి వేడి పుట్టిస్తోంది కీర్తి సురేశ్. అందాలను గుట్టు విప్పందే అవకాశాలు రావని తెలిసిందో ఏమో.. ఇపుడు హాట్ రూట్ లో దూసుకుపోతోంది కీర్తి. తానతు చదువుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును ఇంప్లిమెంట్ చేసి.. రోజుకో గెటప్ తో కనువిందు చేస్తోంది.