హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh Marriage : పెళ్లి చేసుకుంటున్న కీర్తి సురేష్.. వరుడి డీటేల్స్ ఇవే.. షాక్‌లో ఫ్యాన్స్..

Keerthy Suresh Marriage : పెళ్లి చేసుకుంటున్న కీర్తి సురేష్.. వరుడి డీటేల్స్ ఇవే.. షాక్‌లో ఫ్యాన్స్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. కీర్తి ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో నటించారు. ఈసినిమా మే 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై యావరేజ్ హిట్‌గా నిలిచింది.